*పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో ఎన్డీఏ మీటింగ్..*

లోకసభ స్పీకర్ గా టీడీపీకి అవకాశం ఇవ్వనున్న ఎన్ డి ఏ
రామ్మోహన్ నాయుడు కి ఇవ్వాలని పవన్ పట్టు. స్పీకర్ తో పాటు 3 కేబినెట్, 2 సహాయ మంత్రులను చంద్రబాబు, పవన్ కోరే అవకాశం. కేంద్ర మంత్రి గా బాలసౌరికి అవకాశం. తెదేపా నుంచి మరొకరికి. 

ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ కీలకం 

టీడీపీ, జనసేన కూటమి, జేడీయూ డిమాండ్స్ కు మోడీ గ్రీన్ సిగ్నల్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: