🌼కొత్తపేట ఎమ్ ఎల్ ఏ "బండారు"ను కలిసిన బీజే పీ నేతలు 🌼నూతనంగా ఎన్నికైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుని కొత్తపేటలో వారి స్వగృహంలో బీ జే పీ కోనసీమ జిల్లా నాయకులు కలిసారు.ఈసందర్భంగా బండారుకు శాలువా కప్పి సత్కారం చేసారు. ఈ కార్యక్రమం లో 
బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు,  బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు, బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట బాలస్వామి, బిజెపి అల్లవరం మండల అధ్యక్షుడు సుంకర సాయి, అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ, బిజెపి జిల్లా నాయకులు , బోడస కుర్రు మాజీ వైస్ ప్రెసిడెంట్ అడపా శ్రీను, తెలుగుదేశం నాయకులు ముత్యాల దుర్గారావు, అరవ చంటి,మొయిలగణపతి,ఓలేటి పరమేశ్వరరావు,మేకల ఈశ్వరరావు,మేకల చంటి దొమ్మేటి రాధాకృష్ణ,ముత్యాల రామారావు,ఎన్వి రమణవున్నారు. (రిపోర్టర్ :జి ఎన్ రావు )
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: