*
*ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్స్ నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలను యూనిఫాంను అమ్ముతూవున్నా కదిరి పట్టణంలోని శ్రీ పాఠశాలను MEO చిన్నికృష్ణ గారితో సిజ్ చేయించడం జరిగిందని RSYF-AISA నాయకులు తెలిపారు.*
*ఈ సందర్భంగా RSYF రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మరియు AISA జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధను తుంగలో తొక్కి వేసవి సెలవు దినాల్లో అక్రమ పద్ధతుల్లో అడ్మిషన్స్ నిర్వసిస్తు, వెళ్లరుపాయలకు పుస్తకాలు అమ్ముతున్నట్లు మా దృష్టికి రావడంతో బుధవారం స్కూల్ దగ్గరకు వెళ్ళగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. అనంతరం స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించి మండల విద్యాశాఖ అధికారి చిన్ని కృష్ణ గారికి సమాచారం అందించడంతో స్పందించి శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఎక్కడ ఇలా అక్రమ అడ్మిషన్లు చేసిన,పాఠ్యపుస్తకాలు అమ్మితే ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు తెలియజేశారు.*
*ఈ కార్యక్రమంలో RSYF జిల్లా నాయకులు రాజేష్,ఆనంద్,AISA కదిరి డివిజన్ కార్యదర్శి పృథ్వి రాజ్,అభి,దర్శన్ తదితరులు పాల్గొన్నారు.*
Post A Comment:
0 comments: