🛟ఎంపీ హరీష్ ను కలిసినబీజేపీ నేత పవన్🛟 అమలాపురం పార్లమెంట్ సభ్యుని గా ఎన్నికైన గంటి హరీష్ మాధుర్ ను - కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమారఆధ్వర్యం లో బీజేపీ , నాయకులు అరిగెల నాని, అయ్యల భాష, గోకరకొండ గంగన్న స్వామి, కొలిశెట్టి ఈశ్వరరావు, నార్ని రాజేష్ తదితరులువున్నారు.(రిపోర్టర్ :జి ఎన్ రావు )
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: