✅కోనసీమ లో కూటమి..... విజయం ✅కోనసీమ జిల్లా లో ఎంపీ, ఎమ్ ఎల్ ఏ అభ్యర్థులు గా పోటీచేసిన వారి కి వచ్చిన ఓట్లు వివరాలు.⭕అమలాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగంటి హరీష్ మాధుర్ కు 7,96,579ఓట్లు,రాపాక వర ప్రసాద్ రావు కు 4,54,458ఓట్లు రాగాటిడిపి 
3,42,121. ఓట్లు మెజారిటీతో విజయం సాధించింది.

⭕అమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ కూటమి తెలుగు దేశం అభ్యర్థి అయితా బత్తుల ఆనంద్ రావు కు 104022. ఓట్లు రాగా పినిపే విశ్వరూప్  65394  ఓట్లురాగా38628ఓట్లు టిడిపికి మెజార్టీ వచ్చింది.   

 ⭕రాజోలు నియోజకవర్గం దేవ వరప్రసాద్ కూటమిజనసేన అభ్యర్థికి 95514 ఓట్లు,వైసిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు కు 56503 ఓట్లు రాగా, దేవ వరప్రసాద్  39011 మెజార్టీ తో విజయం సాధించారు.

.⭕పి గన్నవరం నియోజకవర్గం కూటమిజనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ 96108 ఓట్లు,వైసిపి విప్పర్తి వేణుగోపాల్ రావు కు 62741 ఓట్లు రాగా కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ కు 33367 మెజార్టీ వచ్చింది.

 ⭕ముమ్మిడివరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కు 118687. వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు 79951. ఓట్లు రాగా దాట్ల సుబ్బరాజు కు 38736 మెజార్టీ వచ్చింది. 

⭕రామచంద్రపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ 97652. ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్ 71361.ఓట్లు రాగా సుభాష్ కు 26291 మెజార్టీ వచ్చింది.

.⭕మండపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు 116309 .  వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కు 71874. ఓట్లు రాగా వేగుళ్ల జోగేశ్వరరావు కు 44435. మెజార్టీ వచ్చింది.

⭕కొత్తపేట నియోజకవర్గ కూటమి టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు 134286ఓట్లు వైసిపి అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కి 77807 ఓట్లు రాగా,బండారు సత్యానందరావుకు 56479 మెజార్టీ వచ్చింది.(రిపోర్టర్ :జి ఎన్ రావు )
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: