⭕జనసేన అభ్యర్థి గిడ్డి గెలుపు ⭕కోనసీమజిల్లా పి.గన్నవరం నియోజకవర్గం

ఎన్ డి ఏ కూటమి (జనసేన )అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ వైసిపి అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు పై 33,343 ఓట్లు తేడాతో ఘన విజయంసాధించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: