ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
నర్సరావుపేటలో ఓ ప్రైవేట్ బ్యాంకులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న నవీన్...
చిలకలూరిపేటకు చెందిన అనూష అనే యువతీతో ప్రేమలో పడ్డ నవీన్
అప్పటికే వివాహమై భర్తతో విభేదాలతో ఉన్న అనూష
పెళ్లయిన యువతి తో ప్రేమ పెళ్లికి ఒప్పుకొని నవీన్ కుటుంబ సభ్యులు
ఈనెల మూడవ తేదీన ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్థాపంతో సత్తెనపల్లి శివారు ప్రాంతంలో పొలంలో గడ్డి మందు సేవించిన ప్రేమ జంట
నవీన్ స్వగ్రామం సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల గ్రామం
గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ నవీన్ (25)మృతి
యువతీ అనుషా పరిస్థితి విషమం
ఘటన పై కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు
Post A Comment:
0 comments: