ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు
మొత్తం 56 మంది పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియామకం
ఇవాళ ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీస్ అధికారులకు సూచన
సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఏపీ డీజీపీ ఆదేశం
పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారుల కేటాయింపు
Post A Comment:
0 comments: