తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ లల్లో విధులు నిర్వహిస్తున్న కరోబార్,పంచాయతీ కార్మికులకు గత 5నెలలనుండి 8 నెలలుగా జీతాలు చెల్లించ కుండ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతు న్న ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు బుదవారం ఉదయం 9గంటలకు citu ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షులు పిట్టల ఆశయ్య తెలిపారు.8నెలలుగా జీతాలు లేకుండా ఎలా బ్రతుకుతారని ,కార్మికుల కుటుంబాలను బజారున వేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటి కైన పెండింగులో వున్న వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ధర్నా కార్యక్రమం మునకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పంచాయతీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
Post A Comment:
0 comments: