ఏ పీ జే యూనూతన కార్యవర్గం ఎన్నిక⭕అధ్యక్షునిగా జాలే వాసు దేవ నాయుడు*ప్రధాన కార్యదర్శిగా చలాది పూర్ణ చంద్రరావు *అదనపు ప్రధాన కార్యదర్శిగా జి ఎన్ రావు ✍️ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏ పి జే యూ -ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా )సమావేశం విజయవాడ ఛాంబర్ హలులో జరిగింది.యూనియన్ ఎన్నికల అధికారి,సీనియర్ లీగల్ అడ్వైజర్ వై.నాగ భూషణరావుఅధ్వర్యంలో జరిగింది.సమావేశంఅనంతరం నూతనకార్యవర్గం 2024-2026కురాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా మండలి బుద్ధ ప్రసాద్ (శాసన సభ్యులు -అవని గడ్డ )ఎన్నికయ్యారు.అధ్యక్షులు గా జాలేవాసుదేవ నాయుడు (నెల్లూరు ),ప్రధాన కార్యదర్శిగా చలాది పూర్ణ చంద్రరావు(మచిలీపట్నం ), కోశాధికారిగాఆర్ డి ప్రసాద్ (మచిలీపట్నం ), అదనపు ప్రధాన కార్యదర్శిగా జి ఎన్ రావు @పండుబాబు (అమలా పురం)ఎన్నికయ్యారు. సీనియర్ ఊపాధ్యక్షులుగా ఎన్ ఎస్ వెంకట రమణ (తిరుమల ), ఉపాధ్యక్షులుగా పెంట పాటి రాజా (రాజమహేంద్రవరం ),మిడతా చలపతి (అనంత పురం ),కార్య నిర్వహకకార్యదర్శి గా బి. నాగ రాజు (తాడేపల్లిగూడెం ),కార్యదర్శులు గా వై. శ్రీ కాంత్(తిరుపతి ), పూజారి వెంకట రమణ (అమరావతి -తూళ్లూరు ), సంయుక్త కార్య దర్శి గా అల్లం రంగనాయకులు (కడప ), నేదురు మిల్లి హర నాధ్ రెడ్డి (నెల్లూరు ), కార్యవర్గసభ్యులు గా పసుపులేటి రాజశేఖర్, తెళ్ళ సందీప్ తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యారు
Post A Comment:
0 comments: