*చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా లబ్దిదారులకు నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి*
*జూలై 1న పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
*మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం*
Post A Comment:
0 comments: