గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు-నెల్లూరు రహదారిని, బద్వేలు-గోపవరం గ్రామం నుంచి గురువిందపూడి వరకు 4 లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించింది.
ఈ 108 కిలోమీటర్ల పొడవైన రహదారిని రూ.3,653 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ముఖ్యమైన పారిశ్రామిక కారిడార్ల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరాన్ని 34 కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది.

Post A Comment:
0 comments: