తిరుపతి. రిటైర్డ్ఉద్యోగి ఇంటిలో భారీ చోరీ. 


150 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, ఓ టీవీ,250 డాలర్ల కరెన్సీ,మిక్సి,పట్టుచీరలు, ఇంటి సరుకులు అపహరణ.


ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ లో ఘటన. 


ఈ నెల 4న బెంగళూరు కు వెళ్లిన రిటైర్డ్ ఉద్యోగి పుల్లారెడ్డి కుటుంబం  తిరిగి శుక్రవారం రాక.


తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం. 


విషయం తెలుసుకున్న క్రైమ్ డిఎస్పి శ్యాంసుందర్, తిరుపతి డిఎస్పి భక్తవత్సలం, సిఐ లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన. 


 క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ అధికారులు చేరుకుని ఆధారాలు సేకరణ. 


బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: