ఈరోజు జరిగిన 2026-2027సంవత్సర బడ్జెట్ సమావేశం వీక్షించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని బడ్జెట్ సమావేశాన్ని వీక్షించిన బిజెపి నాయకులు అన్నారు*

 *పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేశారు*

 *ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోటచంద్ర మీడియా ఇంచార్జ్  రావికింది రామకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని గుమ్మ బాలకృష్ణ, రాయుడు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: