చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని స్థానిక శివాలయంలొ పూజోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది

*అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి దళితుల పట్ల ఉన్న ప్రేమ ఎనలేనిది ,  సామాజికంగా , విద్య పరంగా, వారి అభ్యున్నతిని కోరుకునే వ్యక్తి మరియు "సబ్ కా సత్ సబ్ కా వికాస్" అనే నినాదంతో ప్రజలను మమేకం చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అని పూజోత్సవం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు అన్నారు*

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య చిలకలూరిపేట కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్రనాయుడు మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సుభాని మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ జోలాపురం రాయుడు బిజెపి నాయకులు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: