నిర్మాణ రంగానికి షాక్.. పెరగనున్న సిమెంట్ ధరలు!

ముడి చమురు ధరలు పెరగడం వల్ల మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'నువామా' నివేదిక వెల్లడించింది. పెట్ కోక్ ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణమని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్చిలో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నుంచి కంపెనీలు భారాన్ని పెంచనున్నాయి.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: