భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం దుర్గి మండలంలో నిర్వహించడం జరిగింది


భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిక్షణా మహా అభియాన్ కార్యక్రమము సమావేశం నేడు దుర్గి మండలంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరి కుటి నాగేశ్వరరావు   మాజీ అసెంబ్లీ కన్వినర్ నాసరయ్య గుమ్మడి ప్రశిక్షణ కమిటీ సభ్యులు దుర్గి మండలం మాజీ అధ్యక్షుడు వెలిడండి శ్రీనివాస్ రావు దుర్గి మండలం ఉపాధ్యక్షులు పుల్లయ్య నాయకతదితరులు పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: