ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ సభ్యురాలు Dr శ్రీ పోలి శెట్టి నాగమానస గారికి ప్రత్యేక శుభాకాంక్షలు

అమలాపురం జనసేన పార్టీ లో ఒక వీర మహిళగా ఎన్నో గొప్పగొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా జనసేన పార్టీకి ఎంతో అండగా నిలబడ్డారు.

ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉదాహారణకి కాకినాడ లో పార్టీ శ్రేణులపై YCP దాడి చేసినప్పుడు చెక్కుచెదరక వెన్నుచూపి పోరాట పటిమ చూపించడం వీరమహిళలుగా ఎంతో గర్వకారణం.

*జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి మానస గారి సేవలు గుర్తించి ప్రతిష్ఠాత్మక మైన AP Child Rights* *Commissioner* *Member గా నియమించి ఎంతో గౌరవం ఇవ్వడం, అందరినీ తృప్తిపరిచింది* .

*Dr పోలి శెట్టి మానస గారు* రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత మైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …

   రవణం స్వామి నాయుడు 
 *అఖిల భారత చిరంజీవి యువత*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: