12 ఏళ్ల కనిష్టానికి మొండి బకాయిలు


వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (GNPAలు) గత ఆర్థిక సంవత్సరం చివరకు 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి 2.5 శాతానికి దిగొస్తాయని అంచనా వేసింది.CPR
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: