*విద్యుత్ శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే*

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. అందులో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముత్తుముల అశోక్ రెడ్డి తో పాటు ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: