*
విజయవాడ గవర్నర్‌పేటలోని డిపార్ట్‌మెంట్ హెడ్‌క్వార్టర్స్‌లో బాధ్యతల స్వీకరణ.పౌరులకు శాఖాపరమైన సేవలు అందించే విషయంలో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ యొక్కవ్యక్తిగత నంబర్ (9440906254) కు ఏసమయంలో అయినా కాల్ చేయవచ్చని వెల్లడి.
లంచం అడిగే వ్యక్తికి సంబంధించి సంబంధిత వీడియో లేదా ఆడియో రికార్డింగ్‌తో పాటు SMS/Whatsapp సందేశాన్ని పంపాలని ఆదేశం.సమాచారం ఇచ్చే వ్యక్తి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేసిన ఫైర్ సర్వీసెస్ డీజీ శంకబత్ర బాగ్చీ.
Post A Comment:
0 comments: