ఇటీవల జరిగినసార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి, ఉప ముఖ్యమంత్రిగా, శాసన సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కోనసీమ జిల్లాజనసేన నేత ఆర్.డి.యస్.ప్రసాద్ మర్యాద పూర్వకం గాకలిశారు.అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు.ఎన్నో ఏళ్లుగా ఇలాంటి విజయం కోసం ఎదురు చూశామని, ఆయన్ని కలవగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గురై, అంతుపట్టని ఆనందం కలిగిందనిఆర్ డి ఎస్ ప్రసాద్ తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ స్ఫూర్తి పొందిన నాయకుల్లో ఒకరైన చేగువేరా ప్రతిమను పవన్ కి బహుకరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: