⭕కోనసీమ జిల్లా లోఎన్ డి ఏ కూటమి విజయ కేతనం⭕ (రిపోర్టర్ :జి ఎన్ రావు )డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోఎన్ డి ఏ కూటమి అభ్యర్థులు విజయం. 1పార్లమెంట్,7అసెంబ్లీ స్థానాలు వున్నాయి. అమలా పురం పార్లమెంట్, 7అసెంబ్లీ నియోజక వర్గాలు ఎన్ డి ఏ (తెలుగుదేశం, జనసేన, బీ జే పి (కూటమి గెలుచుకున్నాయి.తెలుగు దేశం అమలా పురం పార్లమెంట్, అమలా పురం, ముమ్మిడివరం, రామచంద్ర పురం, మండపేట, కొత్త పేట, అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. జనసేన , రాజోలు, పి. గన్నవరం స్థానాల్లో పోటీచేసి రెండు స్థానాలు గెలుచుకుంది.అమలా పురం పార్లమెంట్ తెలుగు దేశం అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ (), అసెంబ్లీ నియోజక వర్గాలు నుండి అమలా పురం -  అయితా బత్తుల ఆనందరావు (), మండ పేట -వేగుళ్ల జోగేశ్వరరావు ()కొత్తపేట -బండారు సత్యానందరావు(), ముమ్మిడివరం -దాట్ల సుబ్బరాజు (), రామచంద్ర పురం -వాసం శెట్టి సుభాష్ (),జనసేన పార్టీ నుండి రాజోలు -గిడ్డి సత్య నారాయణ (), పి. గన్నవరం :దేవ వరప్రసాద్ ()విజయం సాధించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: