హోంమంత్రి అనిత కామెంట్స్ :         

రెడ్ బుక్ నాకన్నా, అయ్యన్న వద్ద ఉంటేనే బావుండేది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే, అయ్యన్నపాత్రుడు స్పీకర్ అనేసరికి నాకు మొదట గుర్తించింది జగనే అని వ్యాఖ్యానించారు.. 

అయ్యన్న అంటే భయమో..? ఏమో..? తెలియదు.. కానీ స్పీకర్ గా ప్రకటించినప్పటినుంచి జగన్‌ శాసనసభకు రాలేదు అని ఎద్దేవా చేశారు..        

ఇక, స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడును భిక్ష అడిగితే గాని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది.. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టుగా అభివర్ణించారు..                

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు అయ్యన్నకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారు…              

ఆరడుగుల స్థలం కోసం వందల మంది పోలీసుల్ని గోడలు దూకించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: