రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చెయ్యాలని విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ విజ్ఞప్తి చేశారు.విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో వెల్లంకిగ్రామం లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్యం లోఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీపనిచేస్తున్నారన్నారు.విశ్వ గురువు స్థానం లో భారత్ ను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ నెలకొల్పుటకు కృషి చేస్తున్న మోదీ జి ఫోటో ఏర్పాటు చెయ్యడం ఆయనకు మనం ఇచ్చే గౌరవమన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: