APలో MLAల ద్వారా జరిగే MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు.
జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది.
YCP పోటీ చేస్తే జులై 12న ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.
C.రామచంద్రయ్య అనర్హత వేటు, ఇక్బాల్ రాజీనామాతో 2 MLCలు ఖాళీ అయ్యాయి.
Post A Comment:
0 comments: