నెల్లూరు జిల్లా మల్లెల తెలుగుతేజం 
జనసేన పార్టీ ఆధ్వర్యంలో

 నెల్లూరు నగరంలోబర్మాషగుంటలో అగ్నికి ఆహుతి అయిన 14  ఇల్లులను వారి పరిస్థితులను చూసి *నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీబాబు* స్పందించి అగ్నికి ఆహుతైన కట్టుబట్టతో రోడ్డు పైనున్న నిరుపేదలు  ప్రజలు రోజువారి కూలీలు వారిని చూసి బాధ కలిగింది. వారికి చీరలు బెడ్ షీట్లు అందజేయడం జరిగింది అంతేకాకుండా వారు ఆకలితో అలమటిస్తున్నప్పుడు నా సోదరుడు జనసేన పార్టీ రూరల్ నాయకులు జస్వంత్ స్పందించి వారికి 35 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఎంతో ఆనందకరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన జస్వంత్ మరియు ప్రశాంత్ మరియు నవీన్ రాజేష్ ప్రసాద్ తన కుమారుడు పాల్గొన్నారు సోదరులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుల
*పోతురాజు టోనీ బాబు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: