తేదీ:- 30-06-2024 ఆదివారం
సమయం:- ఉ:9 గంటల నుంచి సా:4 గంటల వరకు
స్థలము:- గవర్నమెంట్ హై స్కూల్ అద్దంకి రోడ్ గడియార స్తంభం సెంటర్, దర్శి.
ఈ శిభిరంలో చూపించుకున్న వారికి ఉచితముగా ఒ.పి., కన్సల్టేషన్, స్కానింగ్, ఎక్స్ రే మరియు మందులు ఇవ్వబడును. ఇ.సి.జి., షుగర్, బి.పి. పరీక్షలు చేయబడును.
ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్, EHS ద్వారా ఆపరేషన్లు ఉచితముగా చేయబడును.
కావున దరిశి నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Post A Comment:
0 comments: