వారంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం: మంత్రి కోమటిరెడ్డి


వారంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం: మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారం రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2 లక్షలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.32 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. కాగా నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: