భార్యాభర్తల గలీజ్ దందాలో 1500 మంది ట్రాప్

100 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య 

కరీంనగర్‌ – ఆరేపల్లిలో అప్పుల ఊబి నుండి బయటకు రావడానికి గలీజ్ దందాకు దిగిన భార్యాభర్తలు

Lallydimplequeen - insta
Karimnagar pilla 143 - YouTube అనే సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి రూంకి పిలిపించి శృంగారం చేసిన భార్య

ఆ సమయంలో వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకున్న దంపతులు

ఇలా సంపాదించిన డబ్బులతో ఆరేపల్లిలో రూ.65 లక్షల విలువైన ఒక ప్లాట్, ఖరీదైన ఫర్నిచర్, రూ.10 లక్షల విలువైన కారును కొన్న దంపతులు

కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు దండుకొని.. మరోసారి రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో బయటపడ్డ భాగోతం 

డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని, అతని శృంగార వీడియోలు కుటుంబసభ్యులకు పంపుతామని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

దీంతో భార్యాభర్తల గలీజ్ దందాను బట్టబయలు చేసి, వారిని అరెస్ట్ చేసి వీడియోలు రికార్డు చేసి ఫోన్, నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: