పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం
పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబెర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు గారు బిజెపి సీనియర్ నాయకులు మైలవరపు సుబ్బారావు గారు బిజెపి సీనియర్ నాయకులు నాగసరాపు ఆంజనేయులు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చిన ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కు చెందిన తవ మల్లికార్జున్ రావు గారు బస్టాండ్ దగ్గరలో ఉన్న బిలాల్ హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయవలసినదిగా ఫిర్యాదు చేయడమైనది సదరు ఫిర్యాదు పరిష్కార నిమిత్తం ట్రాఫిక్కు పోలీస్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించగా త్వరలో సమస్యను పరిష్కారం చేస్తారని తెలియజేశారు.
Post A Comment:
0 comments: