తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
మున్నూరు కాపు మేయర్స్
1. కరీంనగర్ - కొలగాని శ్రీనివాస్
2. మంచిర్యాల - ధర్ని మధుకర్
మున్నూరుకాపు చైర్మన్స్
1. గజ్వెల్ - గంగిశెట్టి చందన రవీందర్
2. బెల్లంపల్లి - దావ స్వాతి రమేష్
3. జగిత్యాల - సమిండ్ల వాణి శ్రీనివాస్
4. భైంసా -తుమ్మెల్ల దత్తాత్రి
5. నిర్మల్-అప్పాల కావ్య గణేష్
6. మెదక్- కానుగ రాధిక
7. నాగర్ కర్నూల్- తీగల సునీంద్ర
8. చెన్నూరు- పెద్ధింటి పద్మా శ్రీనివాస్
9. బాన్సువాడ- కాసుల విజయ బాలరాజు
10. ములుగు- చింతనిప్పుల చంద్రకళ
11. వేములవాడ- పుల్కాం రాజు.
12. పెద్దపల్లి -నుగిళ్ళ మల్లన్న
13. ఆదిలాబాద్- బండారి అనూష సతీష్
పటేళ్లు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు
Post A Comment:
0 comments: