ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు
*మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ మున్సిపల్ చైర్మన్గా 13 మంది అలాగే రెండు కార్పొరేషన్ చైర్మన్ గా మున్నూరు కాపులు ఎన్నిక కావడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు తెలంగాణలో ఎన్నికైన మున్నూరు కాపు మున్సిపల్ చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ లకు వివిధ వార్డుల్లో ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు పేరుపేరునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున శుభాభినందనలు తెలియజేయడం జరిగింది*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేట్ జాతి అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరుపున జనాభా దామేషా ప్రకారం కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున డిమాండ్ చేస్తున్నాం*
*గత సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయోత్సవానికి ఎంతో కృషిచేసిన కాపు సామాజిక వర్గం వారిని గుర్తించి రేపు జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపురాడు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము*
*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం కాపునాడు ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ కన్వీనర్ తోట సతీష్ తదితర కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
Post A Comment:
0 comments: