లోక్ సభ, అసెంబ్లీ స్థానాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

▪️లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయం.
▪️543 నుంచి 816కి పెరగనున్న పార్లమెంట్ స్థానాలు.
▪️4,123 నుంచి 6,185కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️తెలంగాణలో 179కి, ఏపీలో 263 కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్న కేంద్రం.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: