హైవేలపై ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్..
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ
సవరించిన 'జాతీయ రహదారి రుసుము
నిబంధనలు-2026'ను మార్చి 17 నుండి అమలులోకి తెచ్చింది. ఇకపై ఫాస్టాగ్ (FASTag) లేకుండా లేదా టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనదారులకు నేరుగా ఇ-నోటీసులు
పంపబడతాయి. టోల్ చెల్లించకపోతే, యజమానికి 72 గంటల్లోపు చెల్లించకపోతే, ఆ మొత్తం టోల్ చెక్కు రెట్టింపు చేస్తారు.
Post A Comment:
0 comments: