సంపన్న అభ్యర్థి లీమారోస్.. రూ.1,049 కోట్ల ఆస్తులు
సంపన్న అభ్యర్థి లీమారోస్.. రూ.1,049 కోట్ల ఆస్తులు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమారోస్ (58) పోటీ చేస్తున్నారు. ఆమెకు రూ.1,049 కోట్ల ఆస్తులు ఉన్నాయి. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన లీమారోస్ ఇటీవల అన్నాడీఎంకేలో చేరి బరిలోకి దిగారు. సోమవారం నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
Post A Comment:
0 comments: