99, 100వ ఆస్కార్ వేడుకల షెడ్యూల్
విడుదల!

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల 99వ వేడుకను 2027 మార్చి 14న, 100వ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. అయితే, 2029 నుండి వేదికను హాలివుడ్లో డాల్బీ థియేటర్ నుంచి పీకాక్ థియేటర్కు మారుస్తున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. అంతేకాకుండా, గ్లోబల్ రీచ్ కోసం దశాబ్దాల టీవీ ప్రసారాలకు స్వస్తి పలికింది. 2029 నుండి నేరుగా యూట్యూబ్లో ప్రసారం చేయాలని నిర్ణయించడం విశేషం.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: