*నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు*
బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
పక్షవాతంతో బాధపడుతున్న 75 ఏళ్ల తల్లిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు.
తల్లి సంరక్షణ భారంగా మారిందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలంలోనే వృద్ధురాలు మృతి చెందగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Post A Comment:
0 comments: