నెల్లూరు జిల్లా, మనుబోల మండలం కొలనకుదురు గ్రామానికి చెందిన, రైతు సుకూర్ అహ్మద్ నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా లైన్మెన్ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న, ఏసీబీ అధికారులు .....
రొయ్యల గుంటలను కొనుగోలు చేసినఫిర్యాదుదారుడు షేక్ సుకుర్ అహ్మద్ తన భార్య అయిన నజీమా పేరును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడానికి 1,50,000 లంచం డిమాండ్ చేసిన లైన్మెన్ రమేష్....
తొలివిడత 50,000 గుట్టు చప్పుడు కాకుండా లంచం తీసుకున్న, లైన్మెన్ రమేష్....
నేడు మిగిలిన లక్ష రూపాయలను సబ్స్టేషన్లో రైతు వద్ద నుండి తీసుకుంటుండగా... లైన్మెన్ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
Post A Comment:
0 comments: