దేశ ఎగుమతులు రూ.66 లక్షల కోట్లకు పైనే- పీయుష్ గోయెల్



దేశ ఎగుమతులు రూ.66 లక్షల కోట్లకు పైనే- పీయుష్ గోయెల్
గూడ్స్, సర్వీస్‌ల మొత్తం ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 800 బిలియన్ డాలర్లు (రూ.66.40 లక్షల కోట్ల)ను దాటుతుందని కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీయుష్ గోయెల్ అన్నారు. గ్లోబల్‌గా ఎన్ని సమస్యలున్నా ఈ టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో గూడ్స్, సర్వీస్‌ల మొత్తం ఎగుమతులు 778.2 బిలియన్ డాలర్లు నమోదు చేశామని, ఈ ఏడాది దానిని అధిగమిస్తామని తెలిపారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: