*లావేరు మండలం వెంకటాపురం గ్రామంలో స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటాపురం సర్పంచ్ ప్రతినిధి బొంతు ఎల్లoనాయుడు.* 
*ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం  లావేరు మండలం వెంకటాపురం గ్రామంలో స్టూడెంట్స్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం  ఆహ్వానం మేరకు   వెంకటాపురం సర్పంచ్ ప్రతినిధి బొంతు ఎల్లం నాయుడు, బిజెపి నాయకులు మీసాల త్రినాధరావు, టిడిపి నాయకులు సంభాన రమేష్ పాలుగొని  స్కూల్ పిల్లలకు  కిట్లు పంపిణీ చేయడం జరిగింది. సర్పంచ్ ప్రతినిధి గారు గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో స్కూల్ పిల్లలకు నాడు నేడు ద్వారా  స్కూలు డెవలప్మెంట్ గాని, పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా అందించినటువంటి ఆహారం గానీ, జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు పుస్తకాలు, బ్యాగు, షూస్, టై అనేకమైన వస్తువుల అందించి పిల్లలకు ఎంతో తోడ్పాటు జరిగిందని కొన్ని అడగడం జరిగింది. అదేవిధంగా అమ్మబడి ద్వారా పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం అనేది లేకుండా ఉండాలని దాని ద్వారా ఎంతో లబ్ధి చేకూరిందని తెలియజేయడం జరిగింది. ఇదే సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించి పిల్లల యొక్క  భవిష్యత్తును  కొనసాగిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  హై స్కూల్ హెచ్ఎం అరుణకుమారి మేడం, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ శోభారాణి, ఉపాధ్యాయులు,సనపతి తవిటినాయుడు, మీసాల రామినాయుడు, వావిళ్ళ రామారావు, పిన్నింటి సూర్యారావు, పిట్ట అప్పన్న, వావిళ్ళ తమ్మి నాయుడు, లుకలాపు సూర్యనారాయణ, పొట్నూరు మురళి,మీసాల రమణ, సతివాడ బ్రదర్స్, మీసాల అశోక్, సందక సంతోష్, మరువాడ  గురు నాయుడు, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వారియర్ పతివాడ గురు నాయుడు,స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: