సమాచారహక్కు చట్ట ప్రజా రక్షణ భేరి లో సభ్యునిగా చేరండి :కంచర్ల సురేష్ ⭕సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరిలో చేరి ప్రభుత్వ కార్యాలయాలలో మీ పనులు పూర్తి చేసుకోండి,
ఆర్ టి ఐ యాక్ట్ -2005
లో చేరాడం మన సమస్య లను మనమే పరిస్కారం చేసుకుoదాము అని
సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీజాతీయ అధ్యక్షులు కంచర్ల సురేష్ తెలిపారు.
సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ
రాష్ట్ర కమిటీలువేస్తున్నాము అన్నారు.
అసమానతలు లేని సమాజం కోసం,
మీరు భూ సమస్యల పైన రెవిన్యూ కార్యాలయం చుట్టు తిరిగి తిరిగి అలసిపోయారా,
ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే సక్రమంగా వైద్యం అందడం లేదా,
ఆర్.బి.కే సెంటర్లలో సరైన వ్యవసాయాభివృద్ది గురించి తెలపడం లేదా,
మీ పంచాయతీ కార్యదర్శి మీ పంచాయతీ అభివృద్ది సరిగా చేయడం లేదా
మీ ప్రాంతాలలో నిత్యవసర సరుకులు అధిక ధరలకు అమ్ముచున్నారా,
మీరు ఏదైనా సమస్య పైన పోలీస్టేషన్ కు వెళ్తే వాళ్ళు మీ సమస్యను సరిగా పట్టించుకోవడం లేదా,
ఉపాధి హామి పనులు సక్రమంగా జరగడం లేదా,
మీ ఊరి పాఠశాలలో పాఠాలు సరిగా చెప్పడం లేదా? ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదా,
ప్రభుత్వ అధికారులు లంచాలు అడుగుచున్నారా,
ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకునే ప్రభుత్వ జీతగాళ్ళు వాళ్ళ పనితీరు సరిగా లేదా
ప్రభుత్వ అధికారుల పనితీరులో జవాబుదారీతనం,పారదర్శకత కనబడటం లేదా ఈ సమస్యలు పోరాటం కోసం సభ్యులు గా చేరండి.
సమస్యలు పరిష్కారం కోసం మీరు ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం 2005 గురించి తెలుసుకోవాలి.
వివిధ శాఖలకు దాదాపు 3000 పై చిలుకు సమాచార ధరఖాస్తులు చేసి,సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు.
సమాచార హక్కు చట్టం వచ్చి 18 సంవత్సరాలు పూర్తైనా ఇంకా కొందరికి ఈ చట్టం పైన అవగాహన లేక తమ భూములను,తమ హక్కులను కాపాడుకోలేక పోతున్నారనిఅన్నారు.
గ్రామస్థాయి నుండి సమాచార హక్కు ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని దృడసంకల్పంతో ముందుకు వెళుతున్నాము అన్నారు.సభ్యత్వం కోసం
97053 55481
*7207122481
సురేష్ కంచర్ల
సంప్రదించవలసిందిగా ఏ పి మీడియా ఇంచార్జ్ జి ఎన్ రావు తెలిపారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో
అవగాహనా సదస్సులు
ఏర్పాటుచేసాము అని, మిగిలిన జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్టుసురేష్ తెలిపారు.
Post A Comment:
0 comments: