కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత ప్రభుత్వ హయాంలో అభ్యంతరకర పదార్థాలు వాడి చేసిన తప్పిదాలపై *జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి* పిలుపుమేరకు ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమంలో భాగంగా *7వ రోజు గుంటూరు నగరంలోని స్థానిక పాత గుంటూరు శివాలయంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించడం జరిగింది.* ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్ గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు టీడీపీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
*మీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్*
*జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.*
Post A Comment:
0 comments: