శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో.... హోమ్ మంత్రి అనిత ⭕కోనసీమ జిల్లా- అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి  రాష్ట్ర హోం మంత్రి వంగలపూడిఅనిత విచ్చె సారు. ఈసందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి,  ప్రధాన కార్యదర్శి అధికారి జయ వెంకటలక్ష్మి..
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: