*కాకినాడ లేదా మచిలీపట్నం కు బంపర్ ఆఫర్ ..

న్యూ ఢిల్లీ :

 *త్వరలో ఏపీకి శుభవార్త*

ఆంధ్రప్రదేశ్ లో  BPCL రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రము మెగ్గు

 *దాదాపు 50  వేల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు  సన్నాహాలు*

ఏపీ వైపు చూస్తున్న BPCL 

 మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో లోBPCL ప్రాజెక్టు ఏర్పాటు చేసి అవకాశం.. 

 కాకినాడ కూడా సరైన సదుపాయాలు ఉండటం తో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా చూస్తున్నట్లు సమాచారం...

రిఫైనరీ ప్రాజెక్టు తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతున్న గుజరాత్, మధ్యప్రదేశ్ 

 *15 ఏండ్ల పాటు 500 కోట్ల రూపాయలు రుణం* 

 GST మినహాయింపు ఇచ్చేందుకు మధ్యప్రదేశ్ సంసిద్ధత 

 అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహాలను ఆశిస్తున్న BPCL 

BPCL, చర్చలు జరపనున్న  ఏపీ అధికారులు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: