*మామిళ్ళపల్లి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న...మైలవరం నియోజకవర్గం YSRCP MLA అభ్యర్థి శ్రీ సర్నాల తిరుపతి రావు గారు* 

ది.28.05.2024
కొండపల్లి 
మైలవరం నియోజకవర్గం 
ఎన్టీఆర్ జిల్లా 

 కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ గారైన మామిళ్ళ పల్లి ఆనంద్ గారి ముద్దుల మనవడు,,, మామిళ్ళపల్లి కోటేశ్వరరావు మరియు చైతన్య స్రవంతి గార్ల ముద్దుల కుమారుడు నరేష్ భీమ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు  కేకును కట్ చేయించి,, అక్షింతలు వేసి నరేష్ భీమ్ ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం, సీనియర్ నాయకులు నాగులూరు దుర్గ ప్రసాద్(NDP అన్న), పిట్టల శ్రీను,మండల,స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు  గంగినేని పాలెం సర్పంచ్ పిల్లి రామారావు, గుంజ శ్రీనివాస్,చందా చంటి, తుదితరులు పాల్గొన్నారు.....
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: