రిజర్వు బ్యాంకు ఆదాయం పెరగడం తో మొదటి సారి రికార్డు స్థాయి లో 2 లక్షల కోట్ల మిగులు ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసింది.... మోదీ బీజేపీ రాకముందు ఎప్పుడైనా ఇలాంటిది చూసారా.... కానీ మోదీ మీద కోపం తో దేశం లో ఉన్న దేశ ద్రోహ పార్టీలు అన్ని దేశం దివాలా తీసింది,,, దేశం అడుక్కు తింటుంది,,, దేశం అప్పుల పాలు అయింది అని ఓట్ల కోసం అబద్దాలు ప్రచారం చేస్తే బుర్ర ఉండి కూడా గొర్రెలగా తల ఊపుతున్నారు కొందరు..... మీరు ఏ పార్టీ కి అయిన సపోర్ట్ చేస్కోండి మీ ఇష్టం,,,కానీ దేశాన్ని కించ పర్చిన,, తక్కువ చేసి మాట్లాడిన అలాంటి వాళ్ళకు ఓటు వేయద్దు,, అలా వేసావ్ అంటే పార్టీకి బానిసత్వం చేస్తున్నట్టు,,, నీలో దేశ భక్తి లేనట్టే నీవు కూడా దేశ ద్రోహి తో సమానమే... ప్రజలు మారాలి....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: