జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కు ఘన నివాళి అర్పించిన *డిసిసి సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్....*

మానవపాడు మండలం కల్కుంట్ల గ్రామానికి చెందిన గద్వాల జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి నిన్న హైదరాబాద్లో బ్రెయిన్ స్ట్రోక్ మృతి చెందిన విషయం తెలిసింది. కాదా ఈరోజు వారి స్వగ్రామమైన కల్గుంట్లలో అంత్యక్రియలు జరిగాయి. కరుణాకర్ రెడ్డి అంత్యక్రియలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ గ్రామ, మండల, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు  పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి *సెకరెట్రీ మొహమ్మద్ సిరాజ్* మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: