కరీంనగర్ జిల్లా :సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందని గ్రామస్తులు ఆరోపించారు గత వారం రోజులుగా మురికి కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయిందని గ్రామస్తుల ఆరోపించారు దీంతో దోమలు ఈగలు తయారై విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పట్టించుకోని మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరుతున్నారు ఈ విషయంపై కార్యదర్శి వివరణ కొరగా మా సిబ్బంది ప్రతిరోజూ శానిటేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: