పేర్కవల్ల గ్రామంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండలంలోని  పెర్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కష వేణి రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభకర్ జన్మదినం సందర్భంగా  సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెర్కపల్లి గ్రామానికి సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రిగారికి పెర్కపల్లి గ్రామ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యల మల్లేష్,కనుకుగంటి బిక్షపతి, కనుకయ్య ,శంకరయ్య, ఈశ్వరయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, ఓదేలు, రాధవ్వ  వనజ, లక్ష్మి, రజిత, లావణ్య, శ్రీలత, కనక లక్ష్మి, కవిత, మధురమ్మ, స్వప్న, వనిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: